Clothes Business ideas బట్టలు వ్యాపారం 2024

Clothes Business ideas బట్టలు వ్యాపారం బట్టల వ్యాపారం: బట్టలు అంటే మనకి అన్నిటికంటే చాలా importent.మనిషికి గాలి,నీరు,ఆహారం ఎంత importent మనం వేసుకునే దుస్తులు కూడా అంతే importent 50 రూపాయలు Dress నుండి లక్ష రూపాయల ఖరీదు చేసే డ్రెస్ లు కూడా ఉన్నావ్. వాల స్తోమతిని బట్టి వాల వాల డ్రెస్ లు ని కొనుకుంటారు ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్యాషన్ ఎది అంటే Dress అనే చెప్పాలి. ప్రతి నిత్యం Dress ఒక ప్యాషన్ గ ఉంది మారింది. 365days Every green business ఏది అంటే clouthes business అనే చెప్పాలి. ఈరోజు

 

How to start Meanswear Business 2024

మనం మెన్స్ వేర్ గురించీ ఈ వీడియోలో తెలుసుకుందాం.

1. ఏ విధమైన Clothes మనదగ్గర ఉంటే కస్టర్మో వస్తారు.

2.ఎలాంటి place lo షాప్ పెట్టాలి.

3. మనకి హోల్ సేల్ ఎక్కడ దొరుకుతాయి. 

4. ఎంత investment పెట్టాలి 

5. ఈ busines lo లాభాలు నష్టాలు గురించి ఈ వీడియో లో తెలుసుకుందాం.


1. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ కుర్రకారుకు మోజుపడేవి T-shirts & hoodies వీటిలో ప్రింటెడ్ shirts, T-shirts & Hoodies ఎక్కువుగా ఇష్టపడతారు వాటితో మచైయ్య్ జీన్స్,3/4, న్యూ మోడల్ pants మనం తెచ్చుకుంటే మనదగ్గర custmers వేగంగంగా వస్తారు,న్యూ మోడల్ బ్రాండ్స్, unbrand ఏదైనా మంచి లుక్ ఇచ్చే డ్రెస్సులు మనదగ్గర ఉండాలి. వాటిలో ఒకొక్క మోడల్ డ్రెస్ షో కోసం బయటపెట్టాలని అప్పుడు custemers మనదగ్గరికి వేగంగా వస్తారు.


2.Plce సిటీలో లేదా పట్టణంలో ఎక్కువుగా cloud ఉన్న జగలో మనకి అనుకూలంగా ఉండేల చూసుకోవాలి.30*10 ft ఉంటే సరిపోద్ది. షాప్ బయట dolls తో మరియు హెంగర్స్ తో మన డ్రెస్ లు నీ అడ్వ్యేసేమెంట్ చెయ్యాలి night టైం lightings తో కస్టర్మర్స్ని ఆకట్టుకొనే ల చెయ్యాలి. అప్పుడు మన business వేగంగా grow అవుతుంది.


3. మనదగ్గర లో గార్మెంట్స్ గానీ clothes menafichers  factorys ఉన్నయమో ఒకసారి తెలుసుకోవాలి. ఉంటే అక్కడ కొత్త మోడల్స్ & Wholesale price మనకి అనుకూలంగా ఉంటే అక్కడ నుంచీ తెచ్చుకోవడం బెటర్.

మనకి shirts and t-shirs అంటే గుర్తొచ్చేది (సూరత్)

అతి తక్కువ price కే దొరుకుతాయి.Dresctipion లో Details ఇచ్చాను ఒక్క సారి కనుగొండి. మన దగ్గర లో ఎక్కువగా Wholesale lo దొరికేది Hyderabad,(Raniganji police station opp.), (Charminar దగ్గర మదిన బిల్డింగ్,మీడిపట్టనం wholesale lo దొరుతాయి) Bangalore lo చిక్క్ పేట Jeans pants &Shirt manaki మంచి wholesale price లో న్యూ మోడల్స్ bulk లో దొరుతయి. ముంబై లో ఉల్లాసనగర్ అనే ఏరియా లో అన్ని రకాల meanswear అక్కడ దోరుతాయి.

4. ఇన్వెస్ట్మెంట్ రిటైలో 3 లక్ష ల నుండి 5లక్షల వరకు పెట్టుకోవచ్చు whole sales అయితే 5లక్షల నుండి ఆపై ఎంతైనా పెట్టుకోవచ్చు 

5. లాభాలు నష్టాలు విషయానికి వస్తే ఈ business లో 90% లాభాలు చూడొచ్చు. మనం Strting ఎక్కువ లాభము ఆశించకుండా 30% లేదా 35% Margine ఉంచుకొని Stock వేగంగా కలిచెయ్యాలి weekly కొత్త stock నీ custermor ని చూపించాలి.

ఈ Business 30నుండి 60%వరకు ప్రాఫిట్ చూసుకోవచ్చు. ఎలానో చూద్దాం ఒక్క T-shirt wholesale 150₹ కొన్నం 300 లో ఈజీగా అమ్మొచ్చు 150 ప్రాఫిట్ వస్తుంది okka Jeans wholesale లో 200rupes కొన్నమనుకోండి 500 రూప్స్ కి అమ్మోచ్చు 300 రూపాయలకు profit. ఇది ఒక example మాత్రమే 


Note: ఏ okka వ్యాపారం చెయ్యాలనుక్కున్న వాటిగురించి మొత్తం డిటైల్ గ తెలుసుకొని వాటిలో ఇన్వెస్ట్ మెంట్ చేయ్యండి ఈది చాలా importent 

 




కామెంట్‌లు