Elachi Business Ideas: 80 వెలు పెడితే 1 లక్ష 20 వెలు మీ సొంతం యాలకలు వ్యాపారం.
హాయ్ ఫ్రెండ్స్ welcome to GRS Business Ideas కి మీ ముందుకి సరికొత్త వ్యాపారాన్ని తీసుకొచ్చ.వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే ఏ మాత్రం ఆలోచించకుండా వ్యాపారంలోకి వెళ్ళి పోదాం.మార్కెట్ ను అర్థం చేసుకొని ప్లానింగ్, పర్ఫెక్షన్ తో రంగంలోకి దిగితే మీకు చక్కటి ఆదాయం సమకూరుతుంది. నిజానికి డిమాండ్ ను గమనించి వ్యాపారం చేసుకుంటే అంతకన్నా విలువైనది మరొకటి ఉండదు. ఐతే మంచి లాభాలు వచ్చే వ్యాపారల్లో యాలకుల వ్యాపారం ఒకటి యాలకుల ఎంత ఘాటుగా ఉంటాయో వీటి రేటుకూడ అంతే ఘాటుగా ఉంటుంది ఈ యాలుకులు గురించి తెలుసుకుందాం. రండి
యాలకులు వ్యాపారం నిజానికి కోట్లలో టర్నోవర్ ఉన్న బిజినెస్. ఎందుకంటే ఈ యాలుకలు ఓషధులుకు, అరోగ్య పరంగానూ, ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరు ముఖ్యంగా వాడుతారు కాబట్టి వీటికి అంత విలువ. ఇక ఈ యాలకులు ఎక్కడ దొరుకుతాయి ఎలా కొనాలి అనే విషయానికి వస్తే.AP లో రాజమండ్రీ లో recent గా స్టార్ట్ చేశారు కర్ణాటకలో కొంతమంది డీలర్స్ దోర కొనుకోవచ్చు.తమిళనాడు లో కూడా యాలకులు కొనుగోలు చేసుకోవచ్చు
ముఖ్యంగా
కేరళ రాష్ట్రంలో ఇడుక్కి జిల్లాలో కుట్టడి అనే ప్రాంతంలో వేలం పాట పాడుతారు వేలం పాట ద్వారా ఈ యాలకులను విక్రయిస్తారు. అక్కడ ఆన్ లైన్ ద్వారా బిడ్డింగ్ పద్ధతుల్లో ఈ యాలకుల లాట్ ను వేలం వేసి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.
అయితే ఇక్కడ నేరుగా మనం వ్యాపారం ప్రారంభ దశలోనే బిడ్డింగ్ పద్ధతుల్లో కొనుగోలు చేయలేము. కానీ అక్కడ కొన్ని వందల మంది వ్యాపారులు వస్తారు. వారి నుంచి మనం ఈ యాలకుల బిజినెస్ గురించి తెలుసుకోవచ్చు. మనం మంచి లాభాలు కావాలంటే ముఖ్యంగా ఎక్స్ పోర్ట్ క్వాలిటీ యాలకులు కాకుండ సెకండ్ గ్రేడ్ యాలకులను వారి నుంచి కొనుగోలు చేసుకోనీ. వాటిని మనం ప్యాక్ చేయడం ద్వారా రిటైల్ వ్యాపారులకు సేల్ చేయవచ్చు. అలా చేసినట్లయితే చక్కటి లాభం పొందవచ్చు.
ఇక యాలకుల బిజినెస్ లో ముఖ్యంగా కావల్సింది. 5 MM, 6mm, 6.5 mm,7mm, కేటగిరీల్లో యాలకులు ఉంటాయి. కేటగిరీని బట్టి వీటి ధర ఉంటుంది. అయితే ఎక్స్ పోర్ట్ బల్క్ రిజెక్షన్ యాలకులు ఒక ధర పలుకుతుంది. ఎక్స్ పోర్ట్ రిజెక్ట్ అయినంత మాత్రాన అవి క్వాలిటీ లేనివి కాదు. మంచి క్వాలిటీనే ఉంటాయి. దేశీయ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ బల్క్ రిజెక్ట్ లాట్లో మంచి లాభాలు పొందతారు.
ఈ బల్క్ రిజెక్షన్ అయినటువంటి యాలకుల కిలో ధర రూ. 800-1000 వరకూ ఉంటుంది. ఇందులో క్వాలిటీని బట్టి మనం రేటు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీటిని బల్క్ గా కొనుగోలు చేసుకొని మనం వ్యాపారం ప్రారంభించవచ్చు. సాధారణంగా కిరాణా షాపుల్లో మనకు లభించేది 5-6 MM యాలకులే లభిస్తాయి. అంతేకాదు బల్క్ రిజెక్షన్ క్వాలిటీ అయితే సరిపోతుంది. డైలీ Price మారుతుంది.
వీటిని మీరు కొనుగోలు చేసి కేరళ నుంచి డైరక్టుగా రైలులోనే తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 100 కేజీలు తెచ్చుకున్న మనకు ఖర్చు కేవలం 80000 వెలు అవుతుంది. అయితే వీటిని జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయించి తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు వీటిని ఇంటికి తెచ్చుకొని చిన్న కవర్లలో 10 గ్రాముల నుంచి 50 గ్రాముల ప్యాక్స్ గా తయారు చేసుకొవాలి. 50 గ్రాముల ప్యాకెట్ రిటైల్ మార్కెట్లో రూ. 100 పలుకుతోంది. మీరు ఒక కిలో యాలకులను 50 గ్రాముల చొప్పున 20 ప్యాకెట్లుగా చేసి విక్రయించవచ్చు. అంటే ఒక కిలో ప్యాకెట్లను మీరు రూ. 2000కు విక్రయించవచ్చు. ఈ లెక్కన మీకు ఒక కేజీ యాలకులపై 1200 రూపాయల లాభం పొందవచ్చు. ఈ లెక్కన మీరు రూ.80వేలకు తెచ్చిన సరుకును రూ. 2 లక్షకు అమ్మవచ్చు. అంటే అరక్వింటా అమ్మితే రూ. 1లక్ష 20 వేల వరకూ లాభం మీ సొంతం.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. కావాలంటే మీరు ఒక తనిఖీ చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది మనం ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాము అనుకుంటే వాటిగురించి బాగా తెలుసుకోవడం మంచిది.నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ తో మీతో పంచుకున్నాను.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి