Kirana Business ideas in Telugu (కిరానా వ్యేపరం)

Kirana Business ideas in Telugu (కిరానా వ్యేపరం) Kirana Business ideas in Telugu  kirana store item price list in telugu how to run a kirana shop kirana shop telugulo kirana shop list telugu how to maintain kirana shop trading business ideas village business ideas kirana store kirana business ideas in telugu how to improve kirana shop business is kirana business profitable how to start kirana business how to grow kirana business

కిరానా షాపు

Kirana Business ideas in Telugu (కిరానా వ్యేపరం) కిరానా షాపు అంటే మనకి గుర్తుకొచ్చేది మనం తెల్లవారి లేచి పండ్లు ఉజ్జుకొనే Toothpast నుండి. రాత్రి పడుకొనే పిల్లలకి మార్చే Dryper వరకు. ప్రతినిత్యం మనకి కావలిసిన వస్తువులునే తెచ్చుకొనే షాపే నే  KIRANA SHOP

Ex:Sampo,Shopes,Toothpast,Rice,అన్ని రకాల మసాలాలు,ఉప్పు_పప్పులు మరియు మన ఇంటికి నిత్యం కావలిసిన అన్ని రకాల వస్తువులు. ఈ వ్యేపారం 365 రోజులు చాల బాగా చేసుకోవచ్చు (ఇప్పుడు lockdown లో కూడా వ్యేపారం సాగుతుంది).ఎప్పుడు Trending లో ఉండే వ్యేపారం కాబట్టి.

ఇప్పుడు ఈ Kirana వ్యేపారం గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా1 షాప్ అనేది జనం ఎక్కువ రద్దీగా ఉండే జాగాలో ఉండేలా చూసుకోవాలి (మనకి ఎక్కువ వ్యేపారం సాగేల)

Kirana Business ideas in Telugu (కిరానా వ్యేపరం) Kirana Business ideas in Telugu  kirana store item price list in telugu how to run a kirana shop kirana shop telugulo kirana shop list telugu how to maintain kirana shop trading business ideas village business ideas kirana store kirana business ideas in telugu how to improve kirana shop business is kirana business profitable how to start kirana business how to grow kirana business
Kirana Business ideas in Telugu (కిరానా వ్యేపరం) Kirana Business ideas in Telugu  kirana store item price list in telugu how to run a kirana shop kirana shop telugulo kirana shop list telugu how to maintain kirana shop trading business ideas village business ideas kirana store kirana business ideas in telugu how to improve kirana shop business is kirana business profitable how to start kirana business how to grow kirana business

Kirana Business ideas in Telugu (కిరానా వ్యేపరం)

రోండువాది2 మనకి అన్నిరకాల Grocery హోల్సేల్ లో దొరికేలా చూసుకోవాలి మనదగ్గిర Wholesale Dealers కి కలుసుకోవాలి. మనం కొత్తగా పెడుతున్నాం కాబట్టి వాళ్ళ దగ్గిర సలహాలు తీసుకోవాలి.వాళ్ళదగ్గర వస్తువులుని mfg&ex.date చూసుకోవాలి ఎందుకంటే మనదగ్గిర 2 నెలలు నుండి 3నెలలు వారకి ఉండే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనం మంచి Quality ఉన్న వస్తువులు Customer ఇవ్వాలి ఈచ్చినట్లితే Branded వస్తువులు మీద 10% నుండి 15% వరకు వరకు  లాభం వస్తుంది మనం 2% Customer డిస్కౌంట్ ఈచ్చినట్లైతే వాళ్ళని సుమ్మితమైన మాటలుతో వాళ్ళని ఆకట్టుకోవాలి రోజు మనదగ్గిరికే వచ్చే అవకాసం ఉంది.పప్పులు అనేవి మనం ఐయింతవరకి రైతులు దగ్గర తీసుకోవడం మంచిది వాళ్ళ దగ్గిర 30%నుండి 45% Margine దొరుకుతుంది అప్పుడు కొనుగోలుదారుడికి 10% Discont ఇచ్చిన మనలభం మనకి ఉంటుంది.మనం Customerకి మద్య-మద్యలో చిన్న ఆఫర్స్ ఈస్తువుండాలి సంక్రాంతికి,ఉగాది,దసరా,దీపావళి ఈలాంటి పండగాలికి ఉదాహరహనకు:స్టీల్ బిందిగాని,స్టీల్ పళ్ళెంగాని,సేల్వేర్ Coinగాని ఇతరవి తక్కువ రేటులో వాళ్ళని అక్రసించేలంటివి (౩౦౦నుండి400వరకు) రోజు కొనుగోలుదారుడికి మతమే కొత్తగా వచ్చే Customerకి వచ్చే పండగకి ఇస్తాము అని చెప్పాలి. ఎప్పుడు Trending లో ఉండే వ్యేపారం కాబట్టి.

Kirana Business ideas in Telugu (కిరానా వ్యేపరం)

మోడువది3 Investment(పెట్టుబడి)1 లక్ష నుండి 20లక్షలువారకి పెట్టుకోవాచ్చు వీటిలో 3 విదాలు ఉన్నాయి

1.10,000 నుడి లక్ష లోపల ఎలా మొదలుపెట్టాలో చూదం మన ఇంటివద్ద లేదా మనం ఉండే ఏరియాలో చిన్నగది 6*15 పొడవుగల షాప్ మాట్లాడుకోవాలి అడ్వాన్సు మరియు అద్ది 10+2వేలు అయినట్ల చూసుకోవాలి. మంచి తక్కిడి (Weighing machine) 3000 నుండి 5000 రూపాయలు ఉంటాయి.మనషోప్ మునిసిపాలిటి పంచాయితి ఐతే పన్నుకట్టాలి. మిగతావాటిలో మన దుకాణంకి కావలిసిన అన్నిరకాల కిరానా వస్తువులు తెచ్చుకోవాలి.ఈ విదంగా మొదలుపెట్టుకోవచ్చు ఈ Businessని Develop ఎలా 2 లక్షలు నుడి 20 లక్షలువారకి మోదలుపెట్టడంఎలా తరువాత బాగంలో చూదం మీ అబిప్రాయం Comments తెలపండి. మరిన్ని విసయలుకోసం MY youtube chennels https://www.youtube.com/channel/UCR-Gxj2xe7ruYtYQ41scoGA

కామెంట్‌లు