కూరగాయలు వ్యపారం (Vegtables Business)
కూరగాయలు వ్యపారం (Vegtables Business)
వ్యపారం అంటే ఏమిటి? (What is Business?)
వ్యాపారం లేదా వర్తకం లో జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటాన్ని వ్యాపారం అంటారు.వ్యాపారం నష్టాలు,లాభాలను పొందేది వ్యాపారం అంటారు.
కూరగాయలు
వ్యాపారం అనేది ఒక ఖుషి. కూరగాయలు మన అందరికి ప్రతి నిత్యం కావలిసిన వస్తువులు అందుకే కూరగాయలు అనేవి ఫ్రదానా పాత్ర పోసిస్తాయి.అందుకే కూరగాయలు business అభిరుద్దిలో ఉంది.
కూరగాయలు వ్యాపారం మనం start చేసినట్లైతే మొదటిగా ఒక చిన్న అంగడి(షాప్). రొండోదిగ computer తక్కడి( weighing machine).మూడోది మన స్థాయికి తగ్గట్టుగా డబ్బులు(money).ఈ మూడు ఉంటే వ్యాపారం మొదలుపెట్టినట్లే.
ఎల మొదలుపెట్టాలి మనం ఉండే దగ్గరలో రైతు బజార్ గాని wholesale market ఉందా లేదా చూడాలి ఉన్నట్లయితే మనం direct గా రైతులు దగ్గర కూరగాయలును కొనుక్కోవాలి అప్పుడు చాలా తక్కువ దరేకె దొరుకుతాయి ఉదాహరణకు:10 kgలు బెండకాయలు120 రూపాయలు ఉంటే 10 కేజీలుకి 1kg less అనేది ఇస్తారు అంటే totalగ 11 kgలు ఇస్తారు.మనకి రైతు దగ్గర లేని కూరగాయలు wholesaler దగ్గర తీసుకోవచ్చు. వీలైంతవరకు రైతులు దగ్గర తీసుకోవడం మంచిది.
లాభలూ నష్టాలు విషయానికి వస్తే కూరగాయల్లో లాభం అనేది 1000 రూపాయలుకు కూరగాయల కొంటె 350 నుండి 500 వరకు లాభం రావచ్చు.నష్టాలనేవి ఈ వ్యాపారంలో చాలా తక్కువ ఆ రోజులో మిగిలిపోయే కూరగాయలు Hotels గాని తక్కువా దరకి ఇచ్చేస్తే నష్టమనేది చాలా, చాలా తక్కువ
Investment
ఈ వ్యాపారానికి డబ్బులు పెట్టుబడి అంటే
అంగడికి (Shope)1500/నుండి3000/
కంప్యూటర్ తక్కిడి(weighing machine)2300 నుడి4500 రూపాయలు
కూరగాయలుకి 2000నుండి 4000 రూపాయలు
చిన్న, చిన్న వస్తువులుకి 1000 రూపాయలు
ఈ మాత్రం పెట్టుబడి పెడితే కూరగాయలు వ్యాపారం మొదలుపెట్టుకోవచ్చు.
Part 2 next pagehttps://youtube.com/channel/UCR-Gxj2xe7ruYtYQ41scoGA
Nice
రిప్లయితొలగించండి