కూరగాయలు వ్యాపారం 2 (Vegetables Business)2

 కూరగాయలు వ్యాపారం 2 (Vegetables Business)2



కూరగాయలు వ్యాపారం అనేది చాలా మంచి వ్యాపారం అని చెప్పుకోవచ్చు. మనం Part1 లో Vegetables Business గురించి తెలుసుకున్నాం 

 ఈప్పుడు Part2 గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కూరగాయల వ్యాపారం చేలా తెలివిగా,చాలా తక్కువ పెట్టుబడితో మొదలపెట్టవచ్చు అలాగే ఎక్కువ లాభం పొందవచ్చు

ఈ వ్యాపారంలో 2 మార్గాలు ఉన్నాయి.


1.తోపుడు బండి,చిన్న తక్కిడి,కూరగాయల వేసుకొనే బుట్టలు అన్ని రకాల కూరగాయలు. రోజు మన ఊరిలో ఉదయం సాయంకాలం రొండు పూటలు  బండిలో వీధి, వీధి తిప్పి అమ్మినట్లైతే వ్యాపారం చాలా బాగా సాగుతుంది. మనం customer కి డైలీ సమయానికి కూరగాయలు అందిస్తే మనదగ్గిరే తీసుకొంటారు ఒక్కసారి నమ్మకం కుదిరితే మరి customer వేరేదగ్గర తీసుకోరు. అలా మనం మంచి వ్యాపారం చేస్తే మంచి లాభం పొందొచ్చు.


2.మనదగ్గర TVS xl bike గాని ఉంటే చే తక్కిడి కూరగాయలు వేసుకునే Bags 6 నుండి 8 bags తీసుకోని  వాటిల్లో అన్ని రకాలు కూరగాయలు వేసుకొని మన ఊరు పక్కలో ఉండే ఉరుల్లో ఉదయం సాయంకాలం రొండు పూటలు  Bikeలోతిప్పి అమ్మినట్లైతే వ్యాపారం చాలా బాగా సాగుతుంది.ఈ రొండు విధాలుగా కూరగాయలువ్యాపారం చేయూసుకోవచ్చు.

మనకి కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి అంటె

మన ఊరులో ఉండే రైతు దగ్గర,పక్కలో ఉండే రైతులు దగ్గరగాని మన ఊరిలో రైతుబజార్లో మనకి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి.

మనం ప్రతినిత్యoకూరగాయలు వ్యాపారం చేసుకోవచ్చు. lockdown టైంలో కూడా చాలా  Demands ఉన్న వ్యాపారం ఏదీ అంటె కూరగాయలు వ్యాపారం అని చెప్పుకోవచ్చు. మీరు గాని స్టార్ట్ చేసినట్లైతే కేవలం 500 నుండి 1000 తో వ్యాపారం మొదలుపెట్టండి.

ఈ content మీకు నచ్చితే coment చెయ్యండి మళ్ళీ తరువాత స్టోరీ లో కలుసుకుందాం మీ GRS

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Mango Business ideas 2023

Kirana Business ideas in Telugu (కిరానా వ్యేపరం)

Elachi Business Ideas: 80 వెలు పెడితే 1 లక్ష 20 వెలు మీ సొంతం యాలకలు వ్యాపారం.